பொருள் : ఏ పనైనా చేయ్యాలన్నా లేదా చేయ్యకుండా ఉండటానికి తీసుకొనే గట్టి నిర్ణయము.
எடுத்துக்காட்டு :
ఆగ్లేయుల పరిపాలన నుండి భారతీయుల విముక్తి కోసం దృడ సంకల్పం చేసుకొన్నారు.
ஒத்த சொற்கள் : దృడ సంకల్పం, నిర్ణయం, బీష్మప్రతిఙ్ఞ, సంకల్పం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
कुछ करने या न करने के संबंध में दृढ़ एवं अटल निश्चय।
स्वतंत्रता सेनानिओं ने भारत को अंग्रेज़ी शासन से मुक्त कराने की अपनी दृढ़ प्रतिज्ञा पूर्ण की।பொருள் : కారణము ద్వారా ఏదైన ఒక ఉద్ధేశానికి రావటం
எடுத்துக்காட்டு :
చాలా ప్రయత్నం తర్వాత రాము మంచి బాలుడని నిర్ణయం తీసుకున్నాం.
ஒத்த சொற்கள் : అంతం, తీర్పు, నిర్ణయం, పరిణామం, సమాప్తి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A position or opinion or judgment reached after consideration.
A decision unfavorable to the opposition.பொருள் : మంచి చెడులను గుర్తించి ఏది సరైనది ఏదికాదు అనేది ఖచ్చితంగా చేసే క్రియ.
எடுத்துக்காட்டு :
అతను ఇంటికి దూరముగా ఉండాలని నిర్ణయిస్తున్నాడు.
ஒத்த சொற்கள் : కాయము, ఖరారు, తేల్చుట, నిర్ణయము, నిర్దేశము, నిర్ధారణ
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
The act of making up your mind about something.
The burden of decision was his.பொருள் : నిర్ధారణ చేసుకోవటం.
எடுத்துக்காட்டு :
దేవుడి ఉనికిని నిర్ణయించడం చాలా కష్టం.
ஒத்த சொற்கள் : నిర్ణయం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A position or opinion or judgment reached after consideration.
A decision unfavorable to the opposition.பொருள் : ఏదేని విషయము గూర్చి మనస్సులో ఉండే ఏదేని ఆలోచన.
எடுத்துக்காட்டு :
అతని పట్ల నా నిర్ణయము తప్పని తెలుసుకున్నాను.
ஒத்த சொற்கள் : అభిప్రాయము, అవధారము, నిర్ణయము, నిర్ధారణ, భావం, భావన, సిద్ధాంతం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
किसी विषय में मन में होने वाला कोई विचार या मत।
उसके प्रति मेरी धारणा गलत थी।A vague idea in which some confidence is placed.
His impression of her was favorable.