பொருள் : ఇనుము, వెదురు మొదలైన వాటికి లోహపు తీగలను చుట్టి దానిలో పక్షులను, జంతువులను బంధించేది
எடுத்துக்காட்டு :
చిలుక పంజరం నుంచి ఎగిరిపోయింది.
ஒத்த சொற்கள் : బోను
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : శరీరం లోపల ఉండే ఎముకల గూడు
எடுத்துக்காட்டு :
అతను సన్నగా ఉన్నాడంటే అతని అస్తిపంజరం కనిపిస్తోంది.
ஒத்த சொற்கள் : అస్తిపంజరం, ఎముకలగూడు, కంకాళం, కరంకం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
शरीर के अंदर हड्डियों का ढाँचा।
वह इतना दुबला है कि उसका अस्थि पंजर दिखाई देता है।The hard structure (bones and cartilages) that provides a frame for the body of an animal.
frame, skeletal system, skeleton, systema skeletale