பொருள் : అడవిలో ఉండే సువాసన వెదజల్లె చెట్టు చెక్క
எடுத்துக்காட்டு :
దక్షిణ భారత దేశంలో గంధపు చెక్క అడవిలో దొరుకుతాయి.
ஒத்த சொற்கள் : గంధం, గంధపు చెక్క, గంధసారం, చందనం, మలాకా, యామ్యం, శ్రీచంచనం, సారంగం, సిరిగంధం, హరిచందనం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Parasitic tree of Indonesia and Malaysia having fragrant close-grained yellowish heartwood with insect repelling properties and used, e.g., for making chests.
sandalwood tree, santalum album, true sandalwoodபொருள் : భూమిలో ఉన్న నీటిని ఆవిరి రూపంలో గ్రహించి ఘన రూపంలో ఏర్పడిన ఒక రూపం
எடுத்துக்காட்டு :
ఆకాశంలో నల్ల-నల్లని మేఘాలు తిరుగుతున్నాయి.
ஒத்த சொற்கள் : అంబుధం, అంభుధరం, అంభువాహి, అబ్ధం, కంథం, కంథరం, కాదంబిని, కాళిక, కిరి, ఘనం, జలదం, జలముచం, జలవాహం, ధారాధరం, నభోదుహం, నభోధూమం, నారదం, నీరదం, నీరుమోపరి, నీలభం, పయోజన్మం, పయోదం, పయోవాహంం, బడగొండ, మేఘం, మొగులు, రంజసానువు, వనముచం, వర్షధరం, వాతరథం, వాయుదారువు, వారిదం, వారిధరం, వారిముచం, వార్దం, వార్దరం, విషదం, శంపాధరం, శంభరం, శ్యామం, శ్వేతమాలం, సరటి, సారంగం, సుదానం, సేచకం, స్తనయిత్నువు, స్వేతనీలం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
पृथ्वी पर के जल से निकली हुई वह भाप जो घनी होकर आकाश में फैल जाती है और जिससे पानी बरसता है।
आकाश में काले-काले बादल छाये हुए हैं।A visible mass of water or ice particles suspended at a considerable altitude.
cloud