பொருள் : వ్యవహారం లేక ఆచరణ యొక్క విష్యయంలో నీతి, ధర్మం మొదలగు వాటి ద్వారా నిశ్చయించిన క్రమం.
எடுத்துக்காட்டு :
నేను గాంధీగారి సిద్థాంతాలను అనుసరిస్తాను.
ஒத்த சொற்கள் : నియమం, ప్రణాళిక, విధానం, సిద్థాంతం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A complex of methods or rules governing behavior.
They have to operate under a system they oppose.பொருள் : మంచి సమయ పాలన.
எடுத்துக்காட்டு :
క్రమశిక్షణే దేశాన్ని ఉన్నతంగా చేస్తుంది
ஒத்த சொற்கள் : క్రమశిక్షణ, నియమపాలన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఒక వ్యక్తి అనిఉసరించే ప్రత్యేక పద్ధతి
எடுத்துக்காட்டு :
ఈ రోజుల్లో ఈరకమైన చెప్పుల స్టైల్ నడుస్తుంది.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఒక నియమానుసారంగా జరిగేదానికి గల పేరు
எடுத்துக்காட்டு :
ఈ కార్యక్రమం యొక్క విధానం సంవత్సరం ముందు నుండి జరుగుతుంది.
ஒத்த சொற்கள் : విధానం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :