பொருள் : ఒకదానిని వదిలేసి దాని స్థానములో ఇంకొకటి తీసుకొనే క్రియ.
எடுத்துக்காட்டு :
అమ్మబడిన వస్తువులను వాపసు ఇవ్వలేము.
ஒத்த சொற்கள் : అదానప్రదానము, ఇచ్చిపుచ్చుకొనుట, పరిక్రయము, ప్రతిదానము, బదిలీ, మారకము, మారుగడ, మారుదల, మార్పు, వస్తుమార్పిడి, వాపసు, వినిమయము
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
The act of changing one thing for another thing.
Adam was promised immortality in exchange for his disobedience.பொருள் : ఒక రూపము నుండి ఇంకో రూపములోకి రావడం.
எடுத்துக்காட்டு :
ఈ సంఘటన ద్వారా తన జీవితములో మార్పు వచ్చింది.
ஒத்த சொற்கள் : మార్పు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
एक रूप से दूसरे रूप में आना।
इस घटना के बाद से उसके जीवन में बहुत परिवर्तन आया है।