பொருள் : ఏదేని వస్తువు యొక్క గుణ, దోషము మొదలైన వాటిని అనుభవ పూర్వకముగా చూచుట
எடுத்துக்காட்டு :
తాడుఆట క్షుణ్ణంగా పరిశీలించే ఆట.
ஒத்த சொற்கள் : క్షుణ్ణంగా, పరీక్ష
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఏదేని సంఘటన లేక విషయాల యొక్క మూలకారణాల లేక రహస్యాలను కనుగొనే క్రియ.
எடுத்துக்காட்டு :
ఈ విషయాలను పై అధికారుల ద్వారా పరిశీలన చేయించబడును.
ஒத்த சொற்கள் : వెదకుట
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : నిర్ణీత భాగంలోని అన్ని విషయాలు సరిగ్గా ఉన్నాయా లేవా అని పట్టిపట్టి చూచుట.
எடுத்துக்காட்டு :
ఈ పని రాముని పర్యవేక్షణలో జరుగుతోంది.
ஒத்த சொற்கள் : తనిఖీ, పరిశోధన, పరీక్ష, పర్యవేక్షణ, విచారణము, విచితి, శోధన, సంశోధన, సమీక్ష
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Attention and management implying responsibility for safety.
He is in the care of a bodyguard.பொருள் : బాగుగా పరీక్షించే క్రియ
எடுத்துக்காட்டு :
ప్రయోగాలు చేయునపుడు బాగుగా చూసిన పిమ్మటే ముగింపును ఇవ్వాలి.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఉత్తీర్ణత సాధించటానికి పెట్టెది
எடுத்துக்காட்டு :
సమర్ధ గురువు రామదాసు శిష్యులను పరీక్షించటానికి సింహం యొక్క పాలను తీసుకురమ్మన్నాడు.
ஒத்த சொற்கள் : టెస్టు, పరిశోధన, పరీక్ష, శోధన, సంశోధన, సమీక్ష
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
The act of giving students or candidates a test (as by questions) to determine what they know or have learned.
examination, testingபொருள் : ఏదేని పని , లేక మాట మరియు వ్యవహారమును చాలా లోతుగా చూచే క్రియ.
எடுத்துக்காட்டு :
అతను పొలం పనులను పర్యవేక్షిస్తున్నాడు.
ஒத்த சொற்கள் : నిరీక్షణ, పర్యవేక్షణ, వీక్షణం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Management by overseeing the performance or operation of a person or group.
oversight, superintendence, supervising, supervisionபொருள் : మంచి పద్ధతిగా చూడుట
எடுத்துக்காட்டு :
ఒక వస్తువును కొనుగోలు చేసేటప్పుడు పరీక్షించి తీసుకోవాలి.
ஒத்த சொற்கள் : పరిశోధన, పరీక్షించి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
अच्छी तरह देख भाल कर।
किसी भी वस्तु को खरीदने से पहले उसे जाँच-परखकर लेनी चाहिए।