பொருள் : చెట్ల శరీరము నుండి వచ్చే ద్రవ పదార్థము.
எடுத்துக்காட்டு :
కొన్ని వృక్షాల పాలు ఔషధ రూపములో ఉపయోగపడుతాయి.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A watery solution of sugars, salts, and minerals that circulates through the vascular system of a plant.
sapபொருள் : సంతాన పోషణ కోసం ఆడ క్షీరదాలు స్రవింపజేసే అపారదర్శకమైన తెల్లని ద్రవం టీ లో కలుపుటకు ఉపయోగపడే తెల్లని ద్రవ పదార్ధం.
எடுத்துக்காட்டு :
పిల్లలకు తల్లి పాలు చాలా శ్రేష్టకరం.
ஒத்த சொற்கள் : క్షీరం, గోరసం, దోహ్యం, పాయి, పుంసవనం, రసోత్తమం, సోమజం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A white nutritious liquid secreted by mammals and used as food by human beings.
milkபொருள் : ఏదైనా ధాన్యపు గింజల నుండి తెల్లగా వచ్చేది
எடுத்துக்காட்டு :
పచ్చి వడ్లు, గోధుమను నొక్కడంతో వాటి నుండి పాలు వస్తాయి.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Any of several nutritive milklike liquids.
milk