பொருள் : ఏదైనా ఒక భావం మనసులోకి రావడం
எடுத்துக்காட்டு :
నా మనసులో ఒక భావం పుట్టింది అప్పటి నుండి మీన ఎందుకు పాఠశాలకు రావడం లేదు
ஒத்த சொற்கள் : ఉత్పన్నమవు, కలుగు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : గర్భంలో వున్న వాళ్ళు బయటికి రావడం.
எடுத்துக்காட்டு :
“ఆమె ఏడవ కొడుకు జన్నించిన తరువాత ఒక్కటి కూడా మంచి జరగలేదు.
ஒத்த சொற்கள் : ఉత్పన్నమవ్వు, జన్మించు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :