பொருள் : షడ్రుచులలో ఒకటి, దాన్ని చూడగానే నోరూరుతుంది.
எடுத்துக்காட்டு :
అతను పెరుగులో ఏమి వేసి పులుపు చేశాడో తెలీదు.
ஒத்த சொற்கள் : పులియు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : నిమ్మకాయ రుచి
எடுத்துக்காட்டு :
మామిడి పులుపే దానిని ఊరగాయపెట్టుటకు అనువైనదిగా తయారుచేస్తుంది గర్భిణీలు పులుపు తినడానికి ఇష్టపడతారు.
ஒத்த சொற்கள் : పుల్లనివస్తువు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఏదైనా పుల్లటి వస్తువు.
எடுத்துக்காட்டு :
మామిడి, చింత, నిమ్మకాయలు పులుపుగా ఉంటాయి.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :