பொருள் : దొంగతనం లేదా మోసాలకు పాల్పడని వ్యక్తి
எடுத்துக்காட்டு :
మేము అతన్ని మర్యాదస్థుడని అనుకున్నాం, కానీ అతడు చాలా పెద్ద దొంగగా మారాడు
ஒத்த சொற்கள் : కులీనుడు, దొడ్డ మనుష్యుడు, మర్యాదస్థుడు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A man of refinement.
gentleman