பொருள் : వివాహ సమయంలో వివాహ స్థలంలో ఉంచే కలశం
எடுத்துக்காட்டு :
పంతులు వివాహం చేసే ముందు పెళ్లి కలశం పైన గౌరిగణేష్ కు పూజచేశాడు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
विवाह के समय विवाह स्थल पर रखा जानेवाला कलश।
पंडितजी ने विवाह कराने के पहले विवाह कलश पर गौरी-गणेश की स्थापना की।