பொருள் : వస్తువు, శక్తి మొదలుగునవి చూపించే క్రియ.
எடுத்துக்காட்டு :
చిత్రకారుడు తను గీసిన బొమ్మలను అందరి ముందు ప్రదర్శించాడు.
ஒத்த சொற்கள் : ఉపపాదన, తార్కిక నిరూపణ, నిర్దేశకం, ప్రదర్శన, స్పష్టమైన ఋజువు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : జోరుగా చెప్ప బడినది.
எடுத்துக்காட்டு :
శ్రామికులు తమ కోరికలు తీర్చమని నిరసనతో తమ ప్రకటించారు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A formal public statement.
The government made an announcement about changes in the drug war.பொருள் : ఏదేని విషయము లేక మాటను అనేక మంది ముందుకు తీసుకురావడం.
எடுத்துக்காட்டு :
కంపెనీలు దూరదర్శన్ మొదలగువాటి ద్వారా తమ అనేక ఉత్పాదనలను ప్రచారంచేస్తున్నారు.
ஒத்த சொற்கள் : చాటింపు, ప్రచారం, వెల్లడి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A public promotion of some product or service.
ad, advert, advertisement, advertising, advertizement, advertizingபொருள் : ధరలు మొదలైన ప్రజలకు బహిరంగంగా తెలపడం
எடுத்துக்காட்டு :
ప్రభుత్వం పదవ తేది వరకు ఉచిత శిక్షణ ఇస్తుందని ప్రకటన చేసింది
ஒத்த சொற்கள் : చాటింపు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A formal public statement.
The government made an announcement about changes in the drug war.பொருள் : తయారైన వస్తువులు ప్రజలకు తెలియచేయుటకు సంస్థ చేయు పని.
எடுத்துக்காட்டு :
నేడు వార్తాపత్రికలు ప్రకటనలతో నిండి ఉన్నాయి.
ஒத்த சொற்கள் : విజ్ఞప్తి, విజ్ఞాపన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A public promotion of some product or service.
ad, advert, advertisement, advertising, advertizement, advertizing