பொருள் : తన గురించి తాను ఎక్కువగా చెప్పుకోవడం
எடுத்துக்காட்டு :
ఆమె ఎల్లప్పుడు ప్రతి మాటకి బడాయి మాటలు చెప్పుకుంటుంది.
ஒத்த சொற்கள் : గొప్పలు, హెచ్చుమాటలు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : తన గురించి తాను ఉన్నదాని కన్నా ఎక్కువగా చెప్పుకొనుట
எடுத்துக்காட்டு :
అతను తన గురించి తాను గొప్పలు చెప్పుకుంటాడు.
ஒத்த சொற்கள் : గొప్పలుచెప్పుకొను, డంబపు మాటలు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :