பொருள் : దుఃఖంతో నిండిన.
எடுத்துக்காட்டு :
రాజశేఖర్ రెడ్డి మరణించడంతో రాష్ట్ర ప్రజలందరూ శోకపూర్ణమైన స్థితిలో ఉండిపోయారు.
ஒத்த சொற்கள் : చింతగల, దిగులుగల, దుఃఖంతోకూడి, దుఃఖపాటు, దుఃఖపూరితమైన, శోకపూర్ణమైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : మనోవేధనకు గురికావటం
எடுத்துக்காட்டு :
హిందు విధవకు జీవితం దుఃఖమయమైమవుతుంది.
ஒத்த சொற்கள் : కష్టదాయకమైన, దుఃఖమయమైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Causing or marked by grief or anguish.
A grievous loss.