பொருள் : ముక్కుకి రెండు రంధ్రాల మధ్య వేసే ఆభరణం
எடுத்துக்காட்டு :
ఆమె ముక్కుకి బంగారు ముక్కుపోగు అందంగా ఉంది.
ஒத்த சொற்கள் : ముక్కుపోగు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A ring worn on the nose as an ornament or on the nose of an animal to control it.
nose ringபொருள் : ముక్కుకు పెట్టుకొనే అభరణం
எடுத்துக்காட்டு :
అమె ముక్కులో బంగారు యొక్క ముక్కుపోగు అందంగా ఉంది.
ஒத்த சொற்கள் : అడ్దబాస, దోటిముక్కర, నత్తు, బులాకు, బేసరి, ముంగర, ముక్కర, ముక్కుపుడక, ముక్కుపోగు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A ring worn on the nose as an ornament or on the nose of an animal to control it.
nose ring