பொருள் : భావంతో నిండి ఉన్న.
எடுத்துக்காட்டு :
అతడు భావ పూరితమైన కావ్యాన్ని చదువుతున్నాడు.
ஒத்த சொற்கள் : భావ ప్రేరితమైన, భావపూరితమైన, భావపూర్ణమైన, భావాత్మకమైన, భావోద్వేగమైన, హత్తుకునేవిధంగా
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
भाव से भरा हुआ या हृदय को प्रभावित करने वाला।
वह भावपूर्ण काव्य पढ़ रहा है।