பொருள் : ఎక్కువ ఘోరమైన వ్యవహారాలు, అత్యాచారాలు మొదలుగునవాటిని చూడటం వలన మనస్సులో ఏర్పడునది.
எடுத்துக்காட்டு :
కాశ్మీర్లో ఉగ్రవాదుల భయము ఎక్కువగానున్నది.
ஒத்த சொற்கள் : భయము
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ధైర్యం లేకపోవడం
எடுத்துக்காட்டு :
భయం కారణంగా అతడు రాత్రి సమయములో ఇంటి నుండి బయటికి రాడు.
ஒத்த சொற்கள் : భయం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
भय से पूर्ण होने की अवस्था या भाव।
भयपूर्णता के कारण वह रात को घर से नहीं निकलता है।பொருள் : విపత్తులు జరిగినప్పుడు మనస్సులో ఉత్పన్నం అయ్యే భావన.
எடுத்துக்காட்டு :
గుజరాత్ లో సంప్రదాయమైన ఘర్షణ వల్ల ప్రజల మనస్సులో భయం సంతరించుకుంది.
ஒத்த சொற்கள் : భయం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
An emotion experienced in anticipation of some specific pain or danger (usually accompanied by a desire to flee or fight).
fear, fearfulness, frightபொருள் : జరగబోవు కీడు తెలిసినప్పుడు మనస్సులో కలిగే భావన.
எடுத்துக்காட்டு :
అతడు పామును చూసి భయపడుతున్నాడు.
ஒத்த சொற்கள் : అడలు, ఉలుకు, కొంకుపాటు, గాబరా, గిలి, దద్దరిల్లు, బెదురు, భయం, భీతం, సంకోచం, హడలు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Fearful expectation or anticipation.
The student looked around the examination room with apprehension.