பொருள் : మత్తునిచ్చేందుకు తాగే మత్తుపదార్థం.
எடுத்துக்காட்டு :
మద్యపానము శరీరానికి హానికారకము.
ஒத்த சொற்கள் : గుడుంబా, మందు, మదిరము, మద్యము, మధుపానము, మధువు, సారా, సారాయి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
The act of drinking alcoholic beverages to excess.
Drink was his downfall.