பொருள் : ఆకర్షణీయంగా వుండటం
எடுத்துக்காட்டு :
తను మనోహరమైన వ్యక్తి కారణంగా అదనంగా కొంతకూడా తెలియజేయలేదు.
ஒத்த சொற்கள் : అందమైన, సుందరమైన, సౌందర్యవంతమైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
रमण करने वाला या मजा उड़ाने वाला।
उस अभिरामी व्यक्ति को रमण के अतिरिक्त कुछ और नहीं सूझता है।பொருள் : ఆనందంతో నిండిన.
எடுத்துக்காட்டு :
ఈ ప్రాంతం చాలా మనోరంజకమైనది.
ஒத்த சொற்கள் : అహ్లాదమైన, ఆనందమైన, మనోరంజకమైన, సంతోషమైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
जो मनोरंजन से भरा हुआ हो।
यह स्थान बहुत ही मनोरंजक है।பொருள் : హృదయానికి బాగా నచ్చిన
எடுத்துக்காட்டு :
ఈరోజు చదివే పాఠం రీటాకు ఆనందదాయకమైంది
ஒத்த சொற்கள் : ఆనందదాయకమైన, మనస్సుకింపైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ధరించినపుడు అందంగా ఉండి శోభను ఇచ్చేది
எடுத்துக்காட்டு :
రాజు తలపై సొగసైన రత్నమయ కిరీటం శోభిస్తున్నది
ஒத்த சொற்கள் : అందమైన, అధ్బుతమైన, చక్కనైన, మనోజ్ఞమైన, మనోరంజకమైన, శృంగారభరితమైన, శోభనీయమైన, శోభాయమానమైన, శోభితమైన, సుందరమైన, సొగసైన, సౌందర్యవంతమైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఇష్టంతో లేదా ఆసక్తితో కూడిన.
எடுத்துக்காட்டு :
అతని దగ్గర మనోరంజకమైన కథల పుస్తకాలు ఉన్నాయి.
ஒத்த சொற்கள் : ఆసక్తికరమైన, ప్రసన్నమైన, మణీయమైన, మనోరంజకమైన, వయ్యారమైన, సౌమ్యమైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Arousing or holding the attention.
interesting