பொருள் : చెల్లింపు తరువాత ఉన్నటువంటిది.
எடுத்துக்காட்டு :
అతను బ్యాంకు యొక్క మిగులును చెల్లిస్తున్నాడు.
ஒத்த சொற்கள் : చెల్లించని బాకీలు, నిలువ, బాకీ, రుణం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A payment that is due (e.g., as the price of membership).
The society dropped him for non-payment of dues.பொருள் : ఉపయోగించిన తరువాత కొద్దిగా శేషముండుట.
எடுத்துக்காட்டு :
అన్ని వస్తువులు కొన్న తరువాత కూడా నా దగ్గర మూడువందల రూపాయలు మిగిలాయి.
ஒத்த சொற்கள் : మిగలబెట్టు, మిగిలించు, మిగిలిచ్చు, మిగిల్చు, మిగులజేయు, మిగుల్చు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Have left.
I have two years left.