பொருள் : దారము, దుస్తులు మొదలగునవి ఒకదానికొక్కటి కట్టబడి ఉండడం.
எடுத்துக்காட்டு :
అతడు వస్త్రాలకు పడిన ముడి విప్పలేకపోయాడు.
ஒத்த சொற்கள் : చిక్కు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Any of various fastenings formed by looping and tying a rope (or cord) upon itself or to another rope or to another object.
knotபொருள் : దోవతి ముడి
எடுத்துக்காட்டு :
అతనికి పంచ ముడిలో డబ్బులు పెట్టుకోవడం అలవాటు.
ஒத்த சொற்கள் : పంచె ముడి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : బట్టలు డేరాలు మొదలైన వాటి చివరను మడిచి వేసేటటువంటి ముడి
எடுத்துக்காட்டு :
తాడు యొక్క ముడి ఊడగానే దాని మెలిక పొయింది.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Any of various fastenings formed by looping and tying a rope (or cord) upon itself or to another rope or to another object.
knotபொருள் : శరీరం లో ముడి రూపంలో వుండే అవయవము.
எடுத்துக்காட்டு :
శరీరంలో ఎన్నో రకాల గ్రంధులు ఉంటాయి.
ஒத்த சொற்கள் : కీలు, గ్రంధి, వాపు, సంధి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Any of various organs that synthesize substances needed by the body and release it through ducts or directly into the bloodstream.
gland, secreter, secretor, secretory organ