பொருள் : చుంబించే క్రియ.
எடுத்துக்காட்டு :
అమ్మ తన కొడుకు మీద ఉన్న అమిత ప్రేమతో మళ్ళీ_మళ్ళీ ముద్దులు పెడుతూనే ఉంది.
ஒத்த சொற்கள் : చుంబనము
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఎక్కువ ప్రేమ కలిగినప్పుడు అమ్మ చేసే పని
எடுத்துக்காட்டு :
అమ్మ ప్రేమతో తమ పిల్లల్ని మళ్ళీ-మళ్ళీ ముద్దు పెట్టుకుంటోంది.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
होंठों से किसी का कोई अंग स्पर्श करना।
माँ प्यार जताने के लिए बार-बार अपने बच्चे को चूम रही है।