பொருள் : హిమోగ్లోబిన్ లేకపోవడం
எடுத்துக்காட்டு :
రోగం వల్ల అతని శరీరం రక్తం లేని వర్ణంగా మారిపోయింది.
ஒத்த சொற்கள் : రక్తం లేని, రక్తరహితమైన, రక్తశూన్యమైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తక్కువగా వున్న వ్యక్తి
எடுத்துக்காட்டு :
రక్తహీనమైన వ్యక్తి మూర్ఛిల్లి కిందపడ్డాడు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : హింసలేనటువంటి
எடுத்துக்காட்டு :
అతడు ఒక రక్తహీనమైన విప్లవాన్ని ప్రారంభించాడు.
ஒத்த சொற்கள் : అహింసాత్మకమైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Abstaining (on principle) from the use of violence.
nonviolentபொருள் : ఎర్రరక్తకణాలు లేకపోవడం
எடுத்துக்காட்டு :
ప్రాణం పోయిన తర్వాత ఈ రక్తహీనమైన శరీరాన్ని నీటితో శుభ్రం చేసి పూడ్చి పెడతారు.
ஒத்த சொற்கள் : రక్తంలేని, రక్తరహితమైన, రక్తశూన్యమైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Destitute of blood or apparently so.
The bloodless carcass of my Hector sold.