பொருள் : అగ్గి పెట్టడం
எடுத்துக்காட்டு :
టీ తయారు చేయడం కోసం పొయ్యి మీద పెట్టి మండించింది
ஒத்த சொற்கள் : నిప్పుపెట్టు, మండించు, వెలిగించు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : పొయ్యిలో మంట వచ్చేలా చేయడం
எடுத்துக்காட்டு :
సరిత ఆరిన పొయ్యిని మండించింది
ஒத்த சொற்கள் : మండించు, రాజేయు, వెలిగించు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Start to burn or burst into flames.
Marsh gases ignited suddenly.