பொருள் : వస్త్రము దీనితో శరీరాన్ని కప్పుకుంటారు
எடுத்துக்காட்டு :
హల్కూ చలికాలపు ప్రతి రాత్రి హుక్కా తాగి గడుపాడు ఎందుకంటే అతని దగ్గర కప్పుకొనే వస్త్రంలేదు.
ஒத்த சொற்கள் : కప్పుకొనే గుడ్డ, కప్పుకొనే వస్త్రం, దుప్పటి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A covering made of cloth.
cloth coveringபொருள் : పర్వత ప్రాంతాల్లో ఉపయోగించే పెద్ద కంబళి
எடுத்துக்காட்டு :
చలిదినాల్లో మేము పర్వతప్రాంతాల్లో రగ్గు చుట్టుకొని తిరుగుతాం.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : పరుచుటకు లేదా కప్పుకొవడానికి ఉపయోగపడేవి.
எடுத்துக்காட்டு :
మీరు బజారు నుంచి ఒక కొత్త ఖరీదైన దుప్పటిని తెచ్చారు.
ஒத்த சொற்கள் : దుప్పటి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఉన్నితో తయారు చేసిన దుప్పటి
எடுத்துக்காட்டு :
రాము మంచం మీద కంబళి కప్పుకొని పడుకొన్నాడు.
ஒத்த சொற்கள் : కంబళి, లావుదుప్పటి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఒక రకమైన అతిపెద్ద దుప్పటి
எடுத்துக்காட்டு :
తాత చలి నుండి తనను తాను కాపాడుకోవడానికి ఉన్ని కంబళి కప్పుకున్నాడు.
ஒத்த சொற்கள் : ఉన్ని కంబళి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :