பொருள் : యుద్దక్షేత్రములో ధైర్యంగా యుద్దం చేసే వ్యక్తి.
எடுத்துக்காட்டு :
యుద్దభూమి యుద్దవీరుల రక్తముతో తడిచిపోయింది.
ஒத்த சொற்கள் : యుద్దవీరుడు, రణవీరుడు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : యుద్దములో పోరాడే ధైర్యవంతుడు.
எடுத்துக்காட்டு :
యుద్దవీరుడు యుద్దభూమిలో వెనుకంజ వేయడు.
ஒத்த சொற்கள் : యుద్దవీరుడు, రణ వీరుడు, సంగ్రామధీరుడు, సమరవీరుడు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :