பொருள் : బాధ, నొప్పి కలిగినపుడు, తిట్టి, కొట్టి, అవమానించినప్పుడు కళ్లలో నుండి నీళ్ళు వచ్చే ప్రక్రియ
எடுத்துக்காட்டு :
వాళ్ళ అమ్మ కొట్టిన కారణంగా శ్యాం ఏడుస్తున్నాడు
ஒத்த சொற்கள் : ఆక్రందించు, ఏడ్చు, కుందు, ఖేదపడు, గొల్లుమను, ప్రలాపించు, వాపోవు, విలపించు, వెక్కు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
पीड़ा, दुख, सुख, क्रोध,आदि के भावातिरेक में आँख से आँसू गिराना।
अपनी माँ से बिछुड़ने के कारण श्याम रो रहा था।பொருள் : పులి, సింహం వంటి క్రూర జంతువుల అరుపు.
எடுத்துக்காட்டு :
కొద్దిసేపటికి ముందు ఇక్కడ సింహం గర్జించినట్టు వినబడింది.
ஒத்த சொற்கள் : గర్జనచేయు, గర్జించు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
सिंह, बाघ आदि जंतुओं का घोर शब्द करना।
कुछ देर पहले यहाँ सिंह गरज रहा था।