பொருள் : మొదలుపెట్టడం
எடுத்துக்காட்டு :
నాన్న చనిపోయి నెలకూడా కాలేదు అయినా అన్న పంపకాల మాట లేవనెత్తాడు
ஒத்த சொற்கள் : ప్రస్తావించు, ప్రారంభించు
பொருள் : ఒక ప్రకటనను తానే బయటికి తీసుకురావడం
எடுத்துக்காட்டு :
అతడు ఒక అభిరుచి గల ప్రశ్నను లేవనెత్తాడు
ஒத்த சொற்கள் : ముందుకుతెచ్చు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : నిద్రపోయే వాళ్ళను మేల్కొల్పడం
எடுத்துக்காட்டு :
అమ్మ రోజు ఉదయాన్నే రాహుల్ని నిద్ర లేపుతుంది.
ஒத்த சொற்கள் : లేపు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :