பொருள் : -వ్యాకరణంలో ప్రస్తుత కాలం గురించి తెలిపేది.
எடுத்துக்காட்டு :
ఈరోజు గురువుగారు వర్తమాన కాలానికి సంబంధించి విస్తారంగా చెప్పారు.
ஒத்த சொற்கள் : వర్తమానకాలం, సమకాలం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
व्याकरण में वह काल जो वर्तमान समय की क्रियाओं या अवस्थाओं को बताता है।
आज गुरुजी ने वर्तमान काल के बारे में विस्तार से बताया।பொருள் : ప్రజల మధ్యకు వెళ్ళి పరస్పర సంబంధమును లేదా విషయాన్నితెలియజేయునదివిషయాన్నితెలియజేయునదివిషయాన్నితెలియజేయునది
எடுத்துக்காட்டு :
సమాచారము ద్వారా ఒక ప్రాంతపు సంసృతి మరియు సభ్యత మరియొక్క ప్రాంతమునకు చేరుతున్నది.
ஒத்த சொற்கள் : ఊసు, కత, కద, కబురు, మాట, వక్కానం, విషయంవార్త, సంగతి, సందేశం, సమాచారం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Something that is communicated by or to or between people or groups.
communicationபொருள் : రేడియో, వార్తా పత్రికలు, టీవీ ల ద్వారా ప్రకటింపబడుతున్న ముఖ్యమైన సంఘటనల సమాహారం
எடுத்துக்காட்டு :
ఇప్పుడు మీరు హిందీలో దేశ విదేశ వార్తలు వింటున్నారు.
ஒத்த சொற்கள் : ఊసు, కబురు, వార్త, వృత్తాంతం, సందేశం, సమాచారం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Information reported in a newspaper or news magazine.
The news of my death was greatly exaggerated.