பொருள் : మన దేశము కానిది.
எடுத்துக்காட்டு :
భారత దేశానికి అనేక మంది విదేశీయ పర్యాటకులు ప్రతిరోజు వస్తారు.
ஒத்த சொற்கள் : అన్యదేశీయ, ఇతరదేశీయ, పరదేశీయ
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
जो दूसरे देश का रहनेवाला हो या दूसरे देश में पैदा हुआ हो।
भारत में कई विदेशी पर्यटक प्रतिदिन आते हैं।