பக்க முகவரியை கிளிப்போர்டில் நகலெடுக்கவும். ட்விட்டரில் பகிரவும் வாட்ஸ்அப்பில் பகிரவும் பேஸ்புக்கில் பகிரவும்
கூகுள் பிளேயில் வரவும்
తెలుగు என்ற அகராதியில் இருந்து విరోధి என்ற வார்த்தையின் பொருள் மற்றும் உதாரணம் ஒத்த சொற்கள் மற்றும் எதிர்ச்சொற்களுடன்.

విరోధి   నామవాచకం

பொருள் : ఒకరి వినాశనాన్ని కోరుకునేవాడు

எடுத்துக்காட்டு : అన్యోన్యంగా ఉండాలనుకునేవాడు శత్రువు దూరం చేసుకోవడం మంచిది.

ஒத்த சொற்கள் : అఘాతకుడు, అమిత్రుడు, అహితుడు, పగదారి, పగవాడు, ప్రతికూలుడు, ప్రతిపక్షి, ప్రతివాది, ప్రత్యర్థి, విద్వేషి, విపక్షకుడు, వైరి, శత్రువు


பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :

The feeling of a hostile person.

He could no longer contain his hostility.
enmity, hostility, ill will

பொருள் : వ్యతిరేక పక్షంగలవాడు

எடுத்துக்காட்டு : విపక్షాలు పార్లమెంటులో హంగామా చేశారు.

ஒத்த சொற்கள் : ప్రతిపక్షం, విపక్షం


பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :

वह जो विपक्ष में हो।

विपक्षियों ने संसद में हंगामा कर दिया।
अपच्छी, प्रतिपक्षी, फरीक, फ़रीक़, मुख़ालिफ़, मुखालिफ, विपक्षी, विरोधी

Someone who offers opposition.

adversary, antagonist, opponent, opposer, resister

பொருள் : స్నేహితులు కానివారు

எடுத்துக்காட்டு : నేను నీ స్నేహితురాలిని నీశత్రువును కాదు.

ஒத்த சொற்கள் : శత్రువు


பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :

महिला शत्रु।

मैं तुम्हारी सहेली हूँ, वैरिन नहीं।
बैरिन, वैरिन

பொருள் : మనకు వ్యతిరేకంగా ఉండేవాడు

எடுத்துக்காட்டு : విరోధిని మన ధళంలోకి చేర్చుకుంటే మంచి జరుగుతుంది.

ஒத்த சொற்கள் : ప్రత్యర్ధి


பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :

विरोध करने वाला व्यक्ति।

विरोधकों को अपने दल में मिला लेना अच्छा होगा।
विरोधक, विरोधी

A person who dissents from some established policy.

contestant, dissenter, dissident, objector, protester

பொருள் : శత్రుత్వము గల మనిషి.

எடுத்துக்காட்டு : శత్రువును, అగ్నిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయరాదు.

ஒத்த சொற்கள் : అభిఘాతకుడు, అభిఘాతి, అమిత్రుడు, అరి, అహితుడు, ఒప్పనివాడు, కంటకుడు, కల్లోలుడు, కానివాడు, దుర్మిత్రుడు, ద్వేషి, పగతుడు, పగదారి, పగవాడు, పరిపంథకుడు, పరుడు, ప్రతికూలుడు, ప్రతిఘుడు, ప్రతిపక్షి, ప్రతియోగి, ప్రత్యర్థి, ప్లవుడు, విద్వేషి, విపక్షుడు, వైరి, శత్రువు, హింసకుడు


பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :

Any hostile group of people.

He viewed lawyers as the real enemy.
enemy

విరోధి   విశేషణం

பொருள் : శత్రువులను ఉంచుకునేవాడు లేదా శత్రువులను విస్తరింపజేసుకునేవాడు

எடுத்துக்காட்டு : విరోధులకు దూరంగా ఉండాలి

ஒத்த சொற்கள் : అభిఘాతకుడు, అహితుడు, ఒంటనివాడు, కంటకుడు, కల్లోలుడు, కానివాడు, దస్యుడు, దుర్మిత్రుడు, ద్వేషి అమిత్రుడు, పగధారి, పగవాడు, ప్రతికూలుడు, ప్రతిపక్షి, విద్వేషి, విపక్షుడు, వైరి


பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :

शत्रुता रखने वाला या दुश्मनी बढ़ाने वाला।

अदावती लोगों से दूर ही रहना चाहिए।
अदावती, द्वेषमूलक, विरोधजन्य