பொருள் : ఏడ్చి తమ భాదను ప్రకటించుట.
எடுத்துக்காட்டு :
రాముడు అరణ్యవాసం వెళ్తున్నపుడు అయోధ్య ప్రజలు విలపించినారు.
ஒத்த சொற்கள் : భాధపడుట, మొరపెట్టుట, రోధించుట
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A cry of sorrow and grief.
Their pitiful laments could be heard throughout the ward.பொருள் : ఏడుస్తూ బాధను వ్యక్తం చేయుట.
எடுத்துக்காட்டு :
మేఘనాథుని మృత్యు సమాచారం విని మండోదరి విలపిస్తోంది
ஒத்த சொற்கள் : ఏడ్చుట, బాధపడు, శోకించుట
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
शोक आदि के समय रोकर दुख प्रकट करना।
अपने पति की मृत्यु का समाचार सुनकर वह विलाप कर रही है।