பொருள் : విష దంతాలు లేదా విషగ్రంధితో కూడిన దంతాలు
எடுத்துக்காட்டு :
పాముకు విషపుదంతాలుంటాయి.
ஒத்த சொற்கள் : విషపు కోరలు, విషపుపళ్ళు, విషపూరిత దంతాలు, విషపూరిత పళ్ళు, విషభరిత దంతాలు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
वह दाँत जिसमें विष हो या विष ग्रंथि से जुड़ा हो।
सर्प में विष दंत पाये जाते हैं।Hollow or grooved tooth of a venomous snake. Used to inject its poison.
fang