பொருள் : పని త్వరగా అయిపోవాలనే ఉద్దేశంతో వేగంగా పనిచేయమని ఒత్తిడి తేవడం
எடுத்துக்காட்டு :
బొమ్మను గీసే సమయంలో రాము నన్ను తొందరచేశాడు
ஒத்த சொற்கள் : గాభరాపెట్టు, తొందరచేయు, త్వరపెట్టు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
जल्दी मचाकर किसी को जल्दी-जल्दी कोई काम करने में प्रवृत्त करना।
चित्र बनाते समय राम ने मुझे हड़बड़ा दिया।