பொருள் : జంతువులను పట్టుకొవడానికి ఆడే ఆట
எடுத்துக்காட்டு :
రాజులు పెద్ద పెద్ద అడవులకు వేటకు వెళ్తారు.
பொருள் : పశువులను, పక్షులను వల వేసి పట్టుకునే క్రియ.
எடுத்துக்காட்டு :
వేటలో గాయపడి పొదలో దాక్కుంది.
ஒத்த சொற்கள் : గాలింపు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : -వేటినైనా లాభాన్ని పొంది ఆనందించడం.
எடுத்துக்காட்டு :
ఈ రోజు నేను మంచి వేటను ఆనందించాను
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :