பொருள் : తన ఉపకారాన్ని ప్రస్తుతిస్తూ ఇతరుల అపరాధాన్ని ఎత్తి చూపిస్తూ అవహేళన చేయడం
எடுத்துக்காட்டு :
శ్యామ్ తన సవితి సోదరున్ని మాటిమాటికి దెప్పిపొడుస్తున్నాడు
ஒத்த சொற்கள் : ఎగతాళిచేయు, ఎత్తిపొడుచు, దెప్పుపొడుచు, వ్యంగముచేయు, హేళనచేయు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :