பொருள் : అందంతో కూడిన.
எடுத்துக்காட்டு :
హిమాలయ పర్వతం భారతదేశానికి కిరీటం రూపంలో శోభిల్లుతున్నది.
ஒத்த சொற்கள் : పొంకించు, మెరాయించు, రమణించు, శోభించు, సొబగుమించు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
शोभा से युक्त होना।
हिमालय भारत माँ के सिर पर मुकुट के रूप में शोभान्वित है।பொருள் : సంతోషం కల్గించేది.
எடுத்துக்காட்டு :
ఆ దృశ్యం నాకు మనోహరంగా అనిపిస్తున్నది.
ஒத்த சொற்கள் : అందంగా కనిపించు, పొంకించు, మంచిగా కనిపించు రమణించు, మెరాయించు, రమణకెక్కు, శోభించు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : చమక్చమక్మనడం
எடுத்துக்காட்டு :
ఆ అద్దం ఎందుకో మెరుస్తొంది.
ஒத்த சொற்கள் : ఉద్దీపించు, ఉద్యోతించు, కాంతిల్లు, చంగలించు, జిలిబిలివోవు, తలుకారు, తలుకుచూపు, తలుక్కుమను, తేజరిల్లు, నిబ్బటిల్లు, ప్రకాశించు, మెరియు, విద్యోతించు, వెలుగు, శోభించు, సంశోభిల్లు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
ऐसी क्रिया करना जिससे कोई चीज झलके या कुछ चमकती हुई चीज थोड़ी देर के लिए सामने आए।
वह धूप में दर्पण झलका रहा है।பொருள் : అందరి మన్ననలు అందుకోవడం
எடுத்துக்காட்டு :
ఈ మైదానంలో క్రికెట్ శోభ ప్రకాశిస్తుంది
ஒத்த சொற்கள் : తేజరిల్లు, ప్రకాశించు, మెరియు, మెరుచు, వెలుగు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
दोषों या बुराइयों की इतने जोरों से चर्चा करना कि लोग उसे उसका वास्तविक स्वरूप समझकर उसके प्रति उपेक्षा या घृणा का व्यवहार करने लगें।
इस घटना ने क्रिकेट की छवि को तार-तार किया है।பொருள் : గాలిలో కదలాడుట.
எடுத்துக்காட்டு :
విద్యాలయ ప్రాంగణములో మూడురంగుల ఝండా రెపరెపలాడుతోంది.
ஒத்த சொற்கள் : అలలుగాలేచు, కంపించు, రెపరెపలాడు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :