பொருள் : ఒకరు లేదా అందరికి అండగా నిలిచి చూసుకునేవారు
எடுத்துக்காட்டு :
ఈ రోజు పాఠశాలలో విద్యార్థుల సంరక్షుడిని పిలవడం జరిగింది
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : రక్షణ కల్పించువాడు.
எடுத்துக்காட்டு :
దేశరక్షకులు ప్రాణాన్ని లెక్కపెట్టకుండా సరిహద్దుల్లో ఉంటారు
ஒத்த சொற்கள் : కాపలాదారుడు, రక్షకుడు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Someone who keeps safe from harm or danger.
preserver