பொருள் : లోపల దాగివున్న అర్థము
எடுத்துக்காட்டு :
ఆ వాక్యము యొక్క అంతరంగిక అర్థము నాకు అర్థముకాలేదు.
ஒத்த சொற்கள் : అంతరంగిక అర్థం, అంతర్లీనార్థం, అంర్గత అర్థం, అంర్గత భావం, గుప్తార్థం, విషయం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
अंदर छिपा हुआ अर्थ।
वाक्य का अंतर्निहित अर्थ मेरी समझ में नहीं आया।The message that is intended or expressed or signified.
What is the meaning of this sentence.பொருள் : ఏదైన కథ మొదలగు వాటి గురించి క్షుణ్నముగా తెలియజేయునది.
எடுத்துக்காட்டு :
అధ్యాపకుడు విద్యార్థులకు కథ సారాంశాన్ని వ్రాయమని చెప్పారు
ஒத்த சொற்கள் : తాత్పర్యము, భావార్థము, సారము
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఆలోచనలతో వచ్చు సిద్థాంతం.
எடுத்துக்காட்டு :
ఒక గంట కష్టపడిన తరువాత ఈ పత్రికకు సారాంశం లభించినది.
ஒத்த சொற்கள் : అర్థం, భావార్థం, ముఖ్యభాగం, విషయ సారాంశం, సారం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఒక రచనలోని మూల విషయం
எடுத்துக்காட்டு :
ఈ అధ్యయం యొక్క సారాంశం ఏమిటంటే అందరూ ఎల్లప్పుడు సత్యామును పలకవలెను.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :