பொருள் : ఇది యిట్లే చేయాలని ఇచ్చు ఉత్తరువు.
எடுத்துக்காட்டு :
పెద్దల యొక్క ఆజ్ఞలను పాటించాలి.
ஒத்த சொற்கள் : ఆజ్ఞ, ఆదేశం, ఉపదేశం, ప్రవచనం, మంచిమాట, మాట, సామము, సుభాషితము, సూక్తి, హితవచనం, హితోక్తి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
(often plural) a command given by a superior (e.g., a military or law enforcement officer) that must be obeyed.
The British ships dropped anchor and waited for orders from London.பொருள் : కార్యక్రమాలకు రూపకల్పన ఇచ్చే సలహా
எடுத்துக்காட்டு :
నమ్మదగిన సూచనలతో తెలిసినదేమిటంటే కొందరు పాకిస్థాన్ గూఢాచారులు ఈ పట్టణంలో ఉన్నారు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A document (or organization) from which information is obtained.
The reporter had two sources for the story.பொருள் : ఏదైన కార్యము గురించి సమాచారమును తెలియజేయునది.
எடுத்துக்காட்டு :
నల్లని మోఘాలతో గల ఆకాశం వర్షానికి సూచన.
ஒத்த சொற்கள் : సంకేతం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :