பொருள் : ఏదైన విషయాన్ని చెప్పడానికి బదులు కాగితంలో వ్రాయుట.
எடுத்துக்காட்டு :
రవి దుకాణంలో సరుకులను కొనడానికి ఒక పట్టికను తయారుచేశాడు.
ஒத்த சொற்கள் : జాబిత, పట్టిక, పట్టీ, సూచీ
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
किसी विषय की मुख्य-मुख्य बातों की क्रमवार दी हुई सूचना।
उसने खरीदे गये सामानों की एक सूची बनाई।பொருள் : ఆసుపత్రిలో ఉండే చిన్న గొట్టపు ఆకారములోనున్న చిన్న పరికరము దీని ద్వారా శరీరపునరాలలో ద్రవ్య మందులను ఎక్కిస్తారు
எடுத்துக்காட்டு :
వైద్యుడు బాధతో విలివిలలాడుతున్న రోగికి సూది వేశాడు.
ஒத்த சொற்கள் : ఇంజెక్షన్, సూచి, సూది
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A medical instrument used to inject or withdraw fluids.
syringe