பக்க முகவரியை கிளிப்போர்டில் நகலெடுக்கவும். ட்விட்டரில் பகிரவும் வாட்ஸ்அப்பில் பகிரவும் பேஸ்புக்கில் பகிரவும்
கூகுள் பிளேயில் வரவும்
తెలుగు என்ற அகராதியில் இருந்து సృష్టికర్త என்ற வார்த்தையின் பொருள் மற்றும் உதாரணம் ஒத்த சொற்கள் மற்றும் எதிர்ச்சொற்களுடன்.

సృష్టికర్త   నామవాచకం

பொருள் : నిర్మించే లేక తయారు చేసే వ్యక్తి.

எடுத்துக்காட்டு : హిందూ ధర్మానుసారంగా సృష్టి యొక్క నిర్మాత బ్రహ్మ.

ஒத்த சொற்கள் : కర్త, జగత్కర్త, జగత్‍కర్త, నిర్మాత, సృజనకర్త, సృజనకారి, స్రష్ట


பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :

रचना या निर्माण करने या बनाने वाला।

प्रकृति के निर्माता की कल्पना अनुपम है।
कर्ता, कर्त्ता, निर्माता, प्रणेता, रचनाकार, रचयिता, रचेता, सर्जक, सिरजनहार, सृजक, सृजनकर्ता, सृजनहार, सृष्टिकर्ता, स्रष्टा

A person who grows or makes or invents things.

creator

பொருள் : హిందు ధర్మం ప్రకారం సృష్టికర్త

எடுத்துக்காட்டு : నారదుడు బ్రహ్మ యొక్క మానస పుత్రుడు.

ஒத்த சொற்கள் : అంబుజగర్భుడు, అంభోజజన్ముడు, అంభోజయోని, అగ్రజన్ముడు, అజితుడు, అబ్జయోని, అరవిందసదుడు, ఆత్మయోని, ఆదికవి, ఉడ్డమోములవేలుపు, కమలజుడు, కర్త, గాంగేయగర్భుడు, చతురాననుడు, చతురాస్యుడు, చదువుల ముదుకడు, చదువులదేవర, చదువులవేల్పు, తమ్మిచూలి, నలుమోమయ్య, నాభిజన్ముడు, నాళీకజుడు, నాళీకసనుడు, పద్మగర్భుడు, పద్మజుడు, పద్మభవుడు, పద్మయోని, పద్మలాంచనుడు, పద్మాసనుడు, పాశపాణి, పింగళూడు, పొక్కిలిచూలి, బమ్మ, బొజ్జదొర, బ్రహ్మ, బ్రహ్మదేవుడు, మృగయుడు, మెదటివేల్పు, వనజజుడు, వాణీరమణుడు, విధాత, విరించి, విశ్వయోని, విశ్వరేతసుడు, విశ్వస్రష్ట, విశ్వాత్ముడు, వేల్పుతాత, వేల్పుబెద్దన, వ్రేలురూపం, శలుడు, సరసిజభవుడు, సరోజయోని, సర్వతోముఖుడు, సాత్వికుడు, సారసగర్భుడు, స్తష్ట, స్వయంభువు, హంసరథుడు, హమ్సవాహనుడు


பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :

हिन्दुओं के एक देवता जो सृष्टि के सृजक माने जाते हैं।

नारद ब्रह्मा के वरद पुत्र हैं।
अजन, अब्जज, अब्जयोनि, अब्जस्थित, अब्जासन, अयोनि, अयोनिज, अरविंदयोनि, अरविंदसद, अरविंदसद्, अरविन्दयोनि, अरविन्दसद, अरविन्दसद्, अष्ट-कर्ण, अष्टकर्ण, आत्म-योनि, आत्मभू, आत्मसमुद्भव, गिरापति, चतुरानन, जगद्धाता, जगद्योनि, दुहिन, धातृ, पंकजासन, परमेष्ठ, पितामह, प्रजापति, ब्रह्मदेव, ब्रह्मा, मंजुप्राण, मृगयू, वसुनीत, विधाता, विधि, विधु, विरिंचन, विश्वग, वेदगर्भ, वेदी, वेदीश, वेदेश्वर, वेध, वेधा, शंभु, शतधृति, शतपत्र -निवास, शतपत्र निवास, शतपत्रयोनि, शतानंद, शतानन्द, शम्भु, श्रुतिमाल, सलिल योनि, सलिल-योनि, सलिलयोनि, स्थविर, हंसवाहन, हंसारूढ़, हिरण्यगर्भ, हेमांग

The Creator. One of the three major deities in the later Hindu pantheon.

brahma

பொருள் : ధర్మగ్రంధం ప్రకారం సృష్టిని సృష్టించి తన అదుపాజ్ఞలలో పెట్టుకునేవాడు

எடுத்துக்காட்டு : ఈశ్వరుడే సర్వంతార్యామి. ఈశ్వరుడు మా అందరికి రక్షణగా ఉంటాడు.

ஒத்த சொற்கள் : అంతర్యామి, అఖిలేశ్వరుడు, అధిదేవుడు, అధిపురుషుడు, అనిమిషుడు, అమరుడు, అమర్త్యుడు, అమృతపుడు, అశరీరుడు, ఆదికర్త, ఆదిదేవుడు, ఆదిమద్యాంత రహితుడు, ఆదిసంభూతుడు, ఈశ్వరుడు, కర్త, చిదాత్మ, చిన్మయుడు, చేతనుడు, జగత్సాక్షి, జగదీశ్వరుడు, జగదీషుడు, జగన్నాధుడు, జగన్నియంత, జియ్య, త్రిత్వదేవుడు, త్రిమూర్తి, త్రిలోకి, దివిజుడు, దివ్యుడు, దీననాధుడు, దీనబందు, దేవర, దేవుడు, నాధుడు, నిరంజనుడు, నిరాకారుడు, నిర్గుణుడు, పరంజ్యోతి, పరంధాముడు, పరబ్రహ్మ, పరమాత్మ, పరమాత్ముడు, పరమానందుడు, పురుషోత్తముడు, పూజితుడు, పూర్ణానందుడు, పైవాడు, భగవంతుడు, భగవానుడు, విధాత, విభుడు, విరాట్టు, విశ్వంభరుడు, విశ్వనరుడు, విశ్వపతి, విశ్వపిత, విశ్వభర్త, సర్వాంతర్యామి, సర్వేశ్వరుడు, సర్వోన్నతుడు


பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :

धर्मग्रंथों द्वारा मान्य वह सर्वोच्च सत्ता जिसे सृष्टि का स्वामी माना जाता है।

ईश्वर सर्वव्यापी है।
ईश्वर हम सबके रक्षक हैं।
अंतर्ज्योति, अंतर्यामी, अखिलात्मा, अखिलेश, अखिलेश्वर, अधिपुरुष, अन्तर्ज्योति, अन्तर्यामी, अर्य, अर्य्य, अविनश्वर, अव्यय, अशरीर, आदिकर्ता, आदिकर्त्ता, आदिकारण, इलाही, इश्व, इसर, ईश, ईशान, ईश्वर, ईस, ईसर, ऊपरवाला, करतार, करुण, कर्ता, कर्ता धर्ता, कर्ता-धर्ता, कर्ताधर्ता, कर्तार, कर्त्ता, क़िबला-आलम, क़िबलाआलम, कामद, किबला-आलम, किबलाआलम, ख़ालिक़, खालिक, चिंतामणि, चिदाकाश, चिन्तामणि, चिन्मय, जगत्सेतु, जगदाधार, जगदानंद, जगदीश, जगदीश्वर, जगद्योनि, जगन्नाथ, जगन्नियंता, जगन्नियन्ता, जगन्निवास, जाने-जहाँ, जाने-जाँ, जीवेश, जोग, ठाकुर, ठाकुरजी, तमोनुद, तोयात्मा, त्रयीमय, त्रिपाद, त्रिलोकपति, त्रिलोकी, त्रिलोकीनाथ, त्रिलोकेश, दई, दहराकाश, दीन-बन्धु, दीनबंधु, दीनबन्धु, दीनानाथ, देवेश, नाथ, नित्यमुक्त, परमपिता, परमात्मा, परमानंद, परमानन्द, परमेश्वर, प्रधानात्मा, प्रभु, भगवत्, भगवान, भगवान्, भवधरण, भवेश, मंगलालय, योग, योजन, वरेश, वासु, विधाता, विभु, विश्वंभर, विश्वधाम, विश्वनाथ, विश्वपति, विश्वपा, विश्वभर्ता, विश्वभाव, विश्वभावन, विश्वभुज, विश्वम्भर, विश्वात्मा, वैश्वानर, शून्य, सतगुरु, सद्गुरु, साँई, सांई

The supernatural being conceived as the perfect and omnipotent and omniscient originator and ruler of the universe. The object of worship in monotheistic religions.

god, supreme being

సృష్టికర్త   విశేషణం

பொருள் : తయారుచేయువారు.

எடுத்துக்காட்டு : హిందూ ధర్మశాస్త్రం ప్రకారం సృష్టికర్త బ్రహ్మ.

ஒத்த சொற்கள் : సృష్టించినవ్యక్తి


பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :

रचने या बनानेवाला।

यह तो सृष्टि के सृजनकर्ता ब्रह्माजी भी नहीं जानते कि उन्होंने सृष्टि की रचना क्यों की।
रचेता, सर्जक, सिरजनहार, सृजक, सृजनकर्ता, स्रष्टा