பொருள் : మంచి మార్గంలో లేక అడుగుజాడలలో నడుచువాడు.
எடுத்துக்காட்டு :
అనుచరుడైన వ్యక్తి తన నాయకుడి మాటనే నిజమని తలచి దానిని అనుసరిస్తాడు
ஒத்த சொற்கள் : అనుచరుడు, సౌమ్యుడు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
किसी का सिद्धान्त मानने और उनके अनुसार चलनेवाला व्यक्ति।
अनुयायी व्यक्ति अपने नेता की बात को ही सत्य मानकर उसका अनुसरण करता है।A person who accepts the leadership of another.
followerபொருள் : వేతనం తీసుకొని సేవ చేసేవాడు
எடுத்துக்காட்டு :
మా నౌకరు వారం కొరకు ఇంటికెళ్ళాడు
ஒத்த சொற்கள் : అనుచరుడు, అనుచారకుడు, అనుసరుడు, దాసుడు, నౌకరు, పనిమనిషి, బంట్రోతు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
वह जो वेतन आदि लेकर सेवा करता हो।
मेरा नौकर एक हफ्ते के लिए घर गया है।பொருள் : ఇతరులను గుడ్డిగా అనుసరిస్తూ వెంబడించేవారు
எடுத்துக்காட்டு :
ఇతరులను అనుచరించు సేవకుడు తన సొంత మనసుతో ఏపనీ చేయడు
ஒத்த சொற்கள் : అనుచరుడు, అనుసరించువాడు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : సానుభూతితో అనారోగ్యంతో ఉన్నవారికి తోడుగా ఉండి వారి అవసరాలు తీర్చేవాడు
எடுத்துக்காட்டு :
ఈ సంస్థకు రోగులకు సేవచేసే వ్యక్తుల అవసరం ఉన్నది
ஒத்த சொற்கள் : రోగికి సేవ చేసేవాడు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :