பொருள் : పట్టులా నున్నగా మరియు మృదువుగా ఉండునది.
எடுத்துக்காட்டு :
ఆమె యొక్క కురులు నిగనిగలాడుతున్నాయి.
ஒத்த சொற்கள் : నిగనిగలాడెడు, నునుపైన, నున్నని, మృదుత్వముగల
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : మంచి స్వభావం కలిగి ఉండటం.
எடுத்துக்காட்டு :
సౌమ్యమైన వ్యక్తి తన స్వభావంతో అందరినీ ఆకట్టుకొన్నాడు
ஒத்த சொற்கள் : ఉదారమైన, మంచిదైన, సహృదయమైన, సాధువైన, సుశీలమైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Having or showing a kindly or tender nature.
The gentle touch of her hand.பொருள் : ఇష్టంతో లేదా ఆసక్తితో కూడిన.
எடுத்துக்காட்டு :
అతని దగ్గర మనోరంజకమైన కథల పుస్తకాలు ఉన్నాయి.
ஒத்த சொற்கள் : ఆసక్తికరమైన, ప్రసన్నమైన, మణీయమైన, మనోరంజకమైన, మనోహరమైన, వయ్యారమైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Arousing or holding the attention.
interesting