பொருள் : అతి చిన్న లేదా కంటికి కనిపించని.
எடுத்துக்காட்டு :
అమీబా ప్రోటో జోవా సముదాయంలో ఒక సూక్ష్మమైన జీవి.
ஒத்த சொற்கள் : అల్పమైన, సూక్ష్మమైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : అతి తక్కువగా ఉండటం
எடுத்துக்காட்டு :
అత్యల్పమైన వర్షం పడుతున్న కారణంగా విత్తనాలు విత్తుట వెనుక బడుతుంది.
ஒத்த சொற்கள் : అత్యల్పమైన, కొద్దియైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :