பொருள் : ఏదైన ఒక విషయాన్ని చర్చించడానికి కొంత మంది గుమిగూడినది
							எடுத்துக்காட்டு : 
							రైతులు రాష్ట్రీయ సమావేశంలో రైతులకు సంబంధించిన  సమస్యల గురించి చర్చించారు.
							
ஒத்த சொற்கள் : కూటమి, పరిషత్తు, సదస్సు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A prearranged meeting for consultation or exchange of information or discussion (especially one with a formal agenda).
conferenceபொருள் : అందరు కలిసి ఒకచోట ఏకమవడం
							எடுத்துக்காட்டு : 
							పార్లమెంటు యొక్క శీతకాల సమావేశం ప్రారంభమైంది
							
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A meeting for execution of a group's functions.
It was the opening session of the legislature.பொருள் : ఏదైనా ఇబ్బంది వచ్చినపుడు చేసే పని
							எடுத்துக்காட்டு : 
							దుర్గటనా స్థలానికి ప్రజలు గుమిగూడి వెల్తున్నారు.
							
ஒத்த சொற்கள் : కలసికట్టుగా, గుంపుగా, గుమిగూడటం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :