பொருள் : మంచి చెడులను చూసుకోవడం
							எடுத்துக்காட்டு : 
							మా కోడలు ఇప్పుడు  ఉద్యోగం వదిలేసి పిల్లలను మరియు ఇంటిని పర్యవేక్షిస్తుంది.
							
ஒத்த சொற்கள் : చూచు, పర్యవేక్షించు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
किसी व्यक्ति या वस्तु आदि का ध्यान रखना।
मेरी बहू अब नौकरी छोड़कर बच्चों तथा घर को सँभालती है।பொருள் : అధమ స్థితి నుండి ఉన్నత స్థితిలోకి తీసుకెళ్ళడం
							எடுத்துக்காட்டு : 
							సరోజ పనిమనిషిని నియమించుకోని ఇంటిని నిర్వహిస్తోంది.
							
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఏదైన పని భారాన్ని తనపైకి తీసుకొనుట.
							எடுத்துக்காட்டு : 
							అతడు తన తండ్రి నిర్వహించు వ్యాపారాన్ని సక్రమంగా నిర్వహిస్తున్నాడు.
							
ஒத்த சொற்கள் : కాపాడు, భరించు, మోయు, సంరక్షించు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఏదైనా కార్యక్రమాన్ని స్థాపించడం
							எடுத்துக்காட்டு : 
							మీరు ఏమి నిర్వహిస్తున్నారో చెప్పండి
							
ஒத்த சொற்கள் : ఏర్పాటుచేయు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : కార్యరూపకంగా చేయడం
							எடுத்துக்காட்டு : 
							మేము వికాసవంతమైన కార్యక్రమాలను శ్రద్దతో నిర్వహిస్తాము.
							
ஒத்த சொற்கள் : జరుపు, నిర్వర్తించు, నెరవేర్చు, సాగించు, స్పశించు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
कार्य रूप में परिणत करना।
हमें विकास कार्यक्रमों को निष्ठापूर्वक कार्यान्वित करना होगा।பொருள் : ఇతరుల బరువు బాధ్యతలను మోయడం
							எடுத்துக்காட்டு : 
							కొత్త కోడలితో ఇంటిని సరిగా నిర్వహించలేము
							
ஒத்த சொற்கள் : నడిపించు, పర్యవేక్షించు, పాలించు, సంభాళించు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :