பொருள் : బంగారు తో తయారుచేయబడిన నాణెం
							எடுத்துக்காட்டு : 
							హరప్పా త్రవ్వకాలలో కొన్ని బంగారు నాణెములు కూడా లభించాయి.
							
ஒத்த சொற்கள் : స్వర్ణ నాణెం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
सोने का बना सिक्का।
वे हर धनतेरस पर सोने का सिक्का खरीदते हैं।Coins made of gold.
goldபொருள் : ఆడవారు ఎక్కువగా ఇష్టపడే లోహంతొ చేసిన నాణెం
							எடுத்துக்காட்டு : 
							ఆ బంగారు నాణెమును భారతదేశపు రూపాయిగా మార్చాలనుకుంటున్నాడు.
							
ஒத்த சொற்கள் : కనకనాణెం, పసిడినాణెం, పుత్తడినాణెం, స్వర్ణనాణెం, హేమ నాణెం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A former British gold coin worth 21 shillings.
guinea