பொருள் : ఒక ప్రత్యేకమైన వస్త్రము, ఇది వకీళ్ళు, వైద్యులు, పండితులు మొదలైనవారు ధరించే రకరకాల వస్త్రాలలో ఒకటి
எடுத்துக்காட்டு :
న్యాయస్థానంలో నుండి బయటికి రాగానే వకీలు తమ అంగిని తీసి భుజంపై వేసుకున్నాడు.
ஒத்த சொற்கள் : గౌరవసూచకమైనదుస్తువు, ఘనమైనదుస్తువు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :