பொருள் : కార్యమును తన ఆధీనంలోనికి తీసుకొన్నాడు.
எடுத்துக்காட்டு :
అతడు తన కార్యబారాన్ని సంతోషంగా అంగీకరించినాడు.
ஒத்த சொற்கள் : స్వీకరించబడిన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : అనుమతి లభించినటువంటి
எடுத்துக்காட்டு :
నేను పంచాయితీ ద్వారా అనుమతింపబడిన పనినే చేస్తున్నాను.
ஒத்த சொற்கள் : అనుమతింపబడిన, ఒప్పుకొనబడిన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
जिसकी अनुमति दी गई हो या मिल गई हो।
मैं पंचायत द्वारा स्वीकृत कार्य ही कर रहा हूँ।